టీడీపీ అధినేత చంద్రబాబు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ అన్నారు.ఈ మేరకు తక్షణమే చంద్రాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వేణుగోపాలకృష్ణ ఆరోపించారు.విపక్ష నేత రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయన్నారు.
సైకోలా వ్యవహరిస్తున్న చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడం లేదని తెలిపారు.చంద్రబాబు విజనరీ కాదన్న ఆయన విజన్ లేని వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు.







