భారత్‎కు చేరుకున్న మరో 12 చీతాలు

దక్షిణాఫ్రికా నుంచి భారత్‎కు మరో 12 చిరుతలు చేరుకున్నాయి.హిండన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఐఏఎఫ్ సీ-17 ఎయిర్ క్రాఫ్ట్ గ్వాలియర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

 Another 12 Cheetahs Reached India-TeluguStop.com

మొత్తం 12 చీతాల్లో 7 మగ, 5 ఆడ చీతాలు ఉన్నాయి.ఈ చిరుతలను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి భూపేంద్ర యాదవ్ లు కునో నేషనల్ పార్క్ లో విడుదల చేస్తారు.

అయితే, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో బ్యాచ్ చీతాలు వచ్చాయి.ఈ మేరకు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి చిరుతలు రవాణా చేయడానికి జనవరిలో అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

కాగా ఈ 12 చీతాలను నిబంధనల ప్రకారం నెల రోజులపాటు క్వారంటైన్ లో ఉంచనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube