సీఎం జగన్ చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు లోకేష్ యాత్రను జనం పట్టించుకోకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కింది నేను బూతులు మాట్లాడతా అనే వాళ్లకి చంద్రబాబు ,లోకేష్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా సీఎం జగన్ సీమ బిడ్డ కాబట్టే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.సీఎం అయ్యారుఇవాళ లోకేష్ భాష ఎలా ఉంది….
జగన్ ను నువ్వు రాయలసీమ లోనే పుట్టావా అని అడుగుతున్నాడు
అదే మాట మేము అంటే గోల గోల చేస్తున్నారు జగన్ డిఎన్ ఏ రాయలసీమ.లోకేష్ డిఎన్ ఏ తెలంగాణ లోకేష్ తెలంగాణ లో పుట్టి ఇక్కడ ఎందుకు దరిద్రం లోకేష్ నిష్ఠ దరిద్రుడు.
చంద్రబాబు పుట్టుకతో దరిద్రుడు.పందికి డ్రెస్ వేస్తే రోజా లా ఉంటుందా.
ఇలా మాట్లాడతారా.పది పందులు కలిస్తే లోకేష్ .నీ తల్లిని రోడ్ పైకి తెచ్చింది చంద్రబాబు…… ఈ విషయం.లోకేష్ తెలుసుకోవాలిలోకేష్ నన్ను కానీ వంశీ ని కానీ ద్వారంపూడి ని కానీ టచ్ చెయ్…ఏమి జరుగుతుందో చూడుభారతమ్మ పేరు ఎత్తితే బొమ్మ కనపడితే చూస్తాం ఏమి జరుగుతుందో
.






