టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ అందరికీ అభిమాన నటిగా మారింది.లేడీ విలన్ పాత్రకు ఇప్పుడున్న నటులలో ఈమెను మించిన వాళ్లు ఉండరని చెప్పాలి.
అతి తక్కువ సమయంలో తన నటనతో ప్రేక్షకులందరిని ఫిదా చేసింది.ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ ముద్దుల కూతురు.
శరత్ కుమార్ మొదటి భార్యకు వరలక్ష్మి పుట్టింది.ఇప్పుడు శరత్ కుమార్ రెండవ భార్య గా రాధిక ఉంది.
వారసత్వంగా వరలక్ష్మి నటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.తన నటనకు ఉత్తమనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.

గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.ఇక్కడ కూడా బాగా మార్కులు సంపాదించుకుంది.అంతేకాకుండా ఇటీవలే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.

ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.మొత్తానికి టాలీవుడ్ లో రమ్యకృష్ణ తర్వాత లేడీ విలన్ గా మెప్పించింది అంటే అది వరలక్ష్మి శరత్ కుమార్ అనే చెప్పాలి.మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ దొరికేసింది అని తెగ సంబరపడిపోతున్నారు.ఇప్పటివరకు తమిళంలోనే వరలక్ష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తెలుగు ప్రేక్షకులను కూడా తన ఫాలోవర్స్ గా మార్చుకుని.అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.నిజానికి ఈ బ్యూటీ హీరోయిన్ పీస్ అని చెప్పాలి.
కానీ టాలీవుడ్ లో ఈమె మొత్తం విలన్ పాత్రలలోనే నటిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది.
అందులో పొట్టి నిక్కర్ వేసుకొని తన థైస్ అందాలను బయట పెడుతూ బాగా పిచ్చెక్కించింది.అంతేకాకుండా తన ఎక్స్పోజ్ తో మరింత ఆకట్టుకుంది.ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్.చాలా బాధపడుతున్నారు.అదేంటి వీడియో చూసి బాధపడటం ఏంటి అని అనుకుంటున్నారా.అదేంలేదండి.తాను ఇంత అందంగా ఉన్నా కూడా విలన్ పాత్రలు చేయడం ఏంటి.తనది హీరోయిన్ పీస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







