మాజీమంత్రి కుతూహలమ్మ కన్నుమూత

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కుతుహలమ్మ కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతి నగరంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

 Former Minister Kutuhalamma Passed Away-TeluguStop.com

1980-85 మధ్య చిత్తూరు జెడ్పీ ఛైర్ పర్సన్ గా కుతుహలమ్మ విధులు నిర్వహించారు.1985లో వేంపజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.1991-93 సంవత్సర మధ్య కాలంలో ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.

అంతేకాదు 1999-2003 మధ్య అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు.2007-2009 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube