టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా పాదయాత్రలో మంత్రి రోజాను ఉద్దేశించి లోకేష్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.భూకబ్జాలు చేస్తున్నారని.
జబర్దస్త్ ఆంటీ అంటూ డైమండ్ పాప అని సెటైర్లు వేయడం జరిగింది.దీంతో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను జబర్దస్త్ ఆంటీ అయితే మీ అమ్మ హెరిటేజ్ ఆంటీ అనాలా.?, లోకేష్ భార్యను హెరిటేజ్ పాప అనాలా.?.దాదాపు 30 సంవత్సరాలు నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను.లోకేష్ ది అవినీతి సొమ్మ… నాది అవినీతి సొమ్మ అనేది తెలుసుకోవడానికి సిబిఐ విచారణకీ సిద్ధమా అని సవాలు విసిరారు.చంద్రబాబు పొలంలో ఎర్ర దొంగలు ఎలా.వచ్చాయో .ఇంకా తేలలేదు.జగన్ పులి అయితే.లోకేష్ పులకేసి అని మంత్రి రోజా కౌంటర్లు ఇచ్చారు.చంద్రబాబు.లోకేష్ దొంగల మాదిరిగా రాష్ట్రానికి వచ్చి పోతున్నారు.
లోకేష్ నిజంగా జగన్ ముందుకు వస్తే గుండె ఆగి చస్తాడు అనీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.







