అలా పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా.. సీనియర్ హీరోయిన్ వైరల్ కామెంట్స్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో నటించడంతో పాటు టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

 Ramya Krishnan Sensational Comments In Interview Viral,ramya Krishnan,baahubali,-TeluguStop.com

ఇక సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.బాహుబలి సినిమాలో శివగామిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రమ్యకృష్ణ కి ఉన్న క్రేజ్ గురించి స్వయంగా తనకు తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telugu Baahubali, Interview, Chandralekha, Liger, Ramya Krishna, Ramya Krishnan,

1998 ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.కాగా 1998 సంవత్సరం రమ్యకృష్ణ కెరియర్ లోనే ఎంతో ప్రత్యేకమైన చెప్పవచ్చు.ఎందుకంటే ఆమె నటించిన ఊయల, కంటే కూతుర్నే కను, దీర్ఘ సుమంగళీభవ, చంద్రలేఖ, లవ్ స్టోరీ వంటి అద్భుతమైన సినిమాలు విడుదల అయ్యాయి.

కాగా రమ్యకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న విషయం మనందరికీ తెలిసిందే.అలా ఆమె ఇంటర్వ్యూ లో కూడా ఇంత బోల్డ్ గా ఆన్సర్లు ఇచ్చింది.ఇకపోతే ఆ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ. సెక్స్ బాంబ్ అనే పేరు రావడం పై ఆ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.

నన్ను సె*క్స్ బాంబు అంటున్నారు అంటే అది కేవలం తెర వరకు మాత్రమే పరిమితం.

Telugu Baahubali, Interview, Chandralekha, Liger, Ramya Krishna, Ramya Krishnan,

కానీ నిజ జీవితంలో అలాగా ఉండను.నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను.అందరికీ అందుబాటులో ఉన్నాను అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనం.ఎవరు ఏమనుకున్నా నేను బాధపడను.నేనేంటో నాకు తెలుసు.

నన్ను అలా పిలవడంపై నేను గర్వపడుతున్నాను.జనం నన్ను సెక్స్ బాంబ్ అంటుంటే ఎంతో సెక్సీగా ఫీల్ అవుతాను అని రమ్యకృష్ణ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube