పాపం.. పైకి ఎదగడం లేదంటూ ఫీలవుతున్న హిమజ.. వైరల్ వీడియో?

ఎవరికైనా జీవితంలో పైకి ఎదగాలని ఉంటుంది.ఇక ఎంత కష్టపడ్డా కూడా పైకి ఎదగకపోవడంతో ఆ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది.

 Sadly Himaja Who Feels Like He Is Not Growing Upviral Video, Himaja ,tollywood,-TeluguStop.com

అలా సామాన్యులే కాకుండా మంచి మంచి రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా తాము అనుకున్న లక్ష్యం కోసం ఎదగటానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే తాజాగా సిని ఇండస్ట్రీకి చెందిన ఓ ఆర్టిస్ట్ కూడా పైకి ఎదగటానికి కష్టపడ్డా కూడా ఎదగడం లేదు అంటూ చాలా ఫీల్ అవుతుంది.

ఇంతకు ఆ ఆర్టిస్ట్ ఎవరో కాదు హిమజ.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి హిమజ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి అని చెప్పాలి.

  పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా తన నటనకు ఒక పేరు సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

హిమజ తొలిసారిగా బుల్లితెరకు భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా పరిచయమైంది.అందులో తన నటనతో బాగా ఆకట్టుకుంది.కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో రేవతి పాత్రతో తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.

ఆ తర్వాత.పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది.

అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొంది హిమజ.బిగ్ బాస్ తర్వాత హిమజ మరింత పరిచయం పెంచుకుంది.

తన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకుంది.ఆ సమయంలో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

నిత్యం తెగ పోస్టులతో బిజీగా ఉంటుంది.గ్లామర్ షోలను కూడా పరిచయం చేసింది.

అలా ఫోటో షూట్ లంటూ తెగ ఫోటోలు దిగుతూ బాగా బిజీగా ఉంటుంది.ఇక వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇక యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంటుంది.ఇక ఈమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేసి బాగా సందడి చేసింది.

దీంతో ఈమెకు మరింత క్రేజ్ కూడా పెరిగింది.

ఇక అప్పుడప్పుడు ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఫన్నీ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే.తాజాగా ఒక వీడియో పంచుకుంది.

అదేంటంటే.మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేది అంటూ.

మనము ఎంత పైకి ఎదిగిన ఒదిగి ఉండాలి అని.నాకు మాత్రం ఒదగాలని ఉండదా.కాకపోతే పైకి ఎదగటం లేను అంటూ ఫీల్ అవుతే కనిపించింది.అయితే అదంతా ఒక రీల్ వీడియో.ఇక ఆ వీడియో చూసిన వాళ్లంతా సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube