మహాసేన రాజేశ్ పార్టీ చేరికపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

మహాసేన రాజేశ్ పార్టీలో చేరిక విషయంపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు.

 Nagababu's Key Comments On Mahasena Rajesh Joining The Party-TeluguStop.com

మహాసేన రాజేశ్ గురించి జన సైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని ట్విట్టర్ వేదికగా సూచించారు.

అతను ఏ పార్టీలో చేరాలనుకునేది అతని ఇష్టమని చెప్పారు.ఈ నేపథ్యంలో చేరిక అంశం తన ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు.

రాజేశ్ నిర్ణయం ఏదైనా గౌరవించాలని సూచించారు.దళిత వర్గాల్లో గుర్తింపు ఉన్న మహాసేన రాజేశ్ ఈనెల 16న టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే.

అయితే, ముందుగా రాజేశ్ జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగిందని తెలిపారు.అనంతరం టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube