వీపు అందాలతో రెచ్చగొడుతున్న దిశా పటాని.. చూపులు తిప్పనివ్వట్లేదుగా?

హీరోయిన్లు ఎప్పటికప్పుడు అందాలని చూపించడం కోసం బాగా పోటీ పడుతున్నారు.ఒకరిని మించి ఒకరు గ్లామర్ షో చేస్తూ బాగా రెచ్చగొడుతున్నారు.

 Disha Patani Is Provoking With Her Beautiful Back Pics Viral Details, Acterss d-TeluguStop.com

నడుము, నాభి, థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేస్తున్నారు.ఓవైపు బాలీవుడ్ హీరోయిన్స్ మరోవైపు టాలీవుడ్ హీరోయిన్స్ ఏమాత్రం తగ్గకుండా తమ అందాలతో మంట పుట్టిస్తున్నారు.

ఇక తాజాగా తన అందాలతో చూపులు తిప్పకుండా చేస్తుంది దిశ పటాని.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ దిశా పటాని.

తన అందాలతో హిందీ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.నటన పరంగా కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Telugu Bollywood, Dishapatani, Disha Patani, Loafer-Movie

దిశా పటాని తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2015 లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.కానీ ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసి రాలేదు.కానీ ఈ సినిమాలో తన అందాన్ని చూసి ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు.ఆ తర్వాత 2016లో ms ధోని సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి సక్సెస్ ఇవ్వడంతో ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Telugu Bollywood, Dishapatani, Disha Patani, Loafer-Movie

దీంతో మంచి సక్సెస్ అందుకొని బాలీవుడ్ బ్యూటీ గా మిగిలిపోయింది.పైగా తనకు పలు అవార్డులు కూడా వచ్చాయి.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండటంతో నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఈమె సోషల్ మీడియా ఖాతా తెరిస్తే చాలు ఆమె ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Telugu Bollywood, Dishapatani, Disha Patani, Loafer-Movie

ఎప్పుడైతే బాలీవుడ్ లో అడుగు పెట్టిందో అప్పటినుంచి బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చగొడుతూ ఉంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలని చూపిస్తూ బాగా ఫిదా చేస్తుంది.పైగా ఎద అందాలతో మాత్రం సెగ పుట్టిస్తుంది.ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటూ చూపుతిప్పుకోకుండా చేస్తుంది.ఇక ఏదైనా సినీ ఈవెంట్లో పాల్గొంటే చాలు అక్కడ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక హాట్ ఫోటో వదిలింది ఈ బ్యూటీ.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.అందులో తన బ్యాక్ అందాలను, వీపు అందాలను చూపిస్తూ బాగా రెచ్చగొట్టింది.

ఆ అందాలతో చూపులు తిప్పుకోకుండా చేసింది.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.అంతేకాకుండా మరిన్ని అవకాశాలు కూడా అందుకుంటూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube