మహబూబాబాద్ పీఎస్‎లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు

మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది.ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

 Case Against Tpcc Chief Revanth Reddy In Mahabubabad Ps-TeluguStop.com

కాగా, ఎమ్మెల్యేపై ఇటీవల రేవంత్ రెడ్డి భూ కబ్జా ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శంకర్ నాయక్ అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube