ఈ హీరోయిన్స్ అందరికి చీరలు కట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

గతంలో స్టార్ డైరెక్టర్ అయిన డైరెక్టర్ అయిన కూడా వారికి సినిమాపై ఉండే శ్రద్ధ ఎలా ఉండేది.అంటే ప్రతి విషయాన్ని స్వయంగా వారే చెక్ చేసుకునేవారు.

 Star Director Vishwanath Behind Veteran Heroines Saree Look,vishwanath,vijayasha-TeluguStop.com

ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని ముందే సిద్ధంగా చేసుకొని సినిమా తీసేవారు.బడ్జెట్లో పూర్తి చేసేవారు ఇప్పుడైతే కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు.

అయితే కాస్త వెనక్కి వెళితే స్టార్ డైరెక్టర్ గా దిగ్గజాలుగా పేరు ఉన్న దర్శకులు అందరూ ఏకంగా హీరోయిన్స్ వేసుకునే బట్టలు ఎలా కట్టాలి, ఎలా బొట్టు పెట్టాలి వంటివి అన్ని దగ్గర ఉండి చూసుకునేవారు.కొన్ని సందర్భాల్లో దర్శకుడు ఎలా కట్టాలో కూడా చూపించిన సంఘటనలు ఉన్నాయి.

ఎందుకంటే వారికి సంబంధించి సినిమానే ప్రాణం.సినిమా సాంఘికమైన అది సమాజానికి ఎంతగా ఉపయోగపడినా వారు అనుకున్న విషయాన్ని అద్భుతమైన కళా ఖండంగా తీర్చిదిద్దడమే వారి బాధ్యత.

Telugu Balachander, Vishwanath, Suhasini, Traditional, Vijayashanti-Movie

అందుకే వారికి సంబంధించి వారి హీరోయిన్ ఎలా ఉండేది అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.ఆహార్యం విషయంలో కూడా వారి జాగ్రత్తలు బాగా కనిపిస్తాయి. సిరి సిరి మువ్వా, సీతాకోక చిలుక, సీతామాలక్ష్మి వంటి సినిమాలను చూస్తే ఇవన్నీ కూడా సాంఘిక చిత్రాలు అంటే సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు.ఈ సినిమాల్లో కళాత్మకతకు ప్రాధాన్యత ఉంటుంది.

అందుకే హీరోయిన్స్ అందంగా ఉండేలా చూసుకోవడం పై ప్రత్యేక శ్రద్ధ ఉండేది.అందంగా ఉండడం అంటే బట్టలు తక్కువగా వేసుకోవడం కాదు చీర కట్టుకున్న కూడా స్క్రీన్ షో చేయకుండా కూడా ఆకట్టుకునేలా బట్టలు వేసుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం.

Telugu Balachander, Vishwanath, Suhasini, Traditional, Vijayashanti-Movie

బాలచందర్, విశ్వనాథ్, బాలు మహేంద్ర వంటి దిగ్గజ దర్శకుల సినిమాలు చూస్తే వారు ఎంచుకున్న హీరోయిన్స్, ఆ హీరోయిన్స్ ధరించిన బట్టలపై ఫుల్ ఫోకస్ ఉండేది.నిజానికి విశ్వనాథ్, బాలచందర్ సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉండేవారు కాదు అన్ని వారే దగ్గరుండి చూసుకునేవారు.ఇక కొన్ని సందర్భాల్లో విభిన్నమైన వస్త్రాధారణ ఎంపిక విశ్వనాథ్ గారు దగ్గరుండి చేసేవారు.

Telugu Balachander, Vishwanath, Suhasini, Traditional, Vijayashanti-Movie

హీరోయిన్స్ కి అనేక సందర్భాల్లో ఆయన చీర కట్టారు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లోదుస్తులు ధరించిన హీరోయిన్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన చీర కట్టే విధానం అప్పట్లో పెను సంచలనం.కళాత్మక దృష్టితోనే ఈ విషయాన్ని చూడాలని చెప్పేవారు.

సినిమా బాగోలేకపోతే తన హీరోయిన్ అందంగా కనిపించకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్వనాథ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube