ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ రాజధాని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 Supreme Court Hearing On Ap Capital Issue-TeluguStop.com

ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారించనుంది.కాగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించింది.

మరోవైపు అమరావతి, మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి.ఈనెల 23న అమరావతి, మూడు రాజధానుల కేసుపై ధర్మాసనం విచారణ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube