నాగ చైతన్య,అనుష్క,ఆకాష్ పూరి లకి యాక్టింగ్ నేర్పింది ఎవరో తెలుసా..?

అక్కినేని ఫ్యామిలీకి మూల స్థంభం అయిన నాగేశ్వరరావు చాలా సినిమాల్లో హీరోగా చేసి ఇండస్ట్రీ లో తనొక పిల్లర్ గా నిలిచాడు ఆ తర్వాత నాగార్జున ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు ఇక 3 వ జనరేషన్ అక్కినేని హీరోగా నాగ చైతన్య ఇండస్ట్రీ కి వచ్చి హీరోగా మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Do You Know Who Taught Acting To Naga Chaitanya, Nagarjuna Anushka Combination,a-TeluguStop.com
Telugu Akash Puri, Anushka, Naga Chaitanya, Nagarjuna, Puri Jagannath, Vinod Bal

నాగ చైతన్య సినిమా చేసే కంటే ముందు యాక్టింగ్ లో మెళుకువలు నేర్చుకోవడానికి నాగచైతన్య ని, నాగార్జున విదేశాలకి పంపకుండా ఇక్కడే శిక్షణ ఇప్పించాలి అనుకొని ఒక మంచి మాస్టర్ కోసం చూస్తున్నప్పుడు నాగర్జున కి వినోద్ బాలా కనిపించాడు.

Telugu Akash Puri, Anushka, Naga Chaitanya, Nagarjuna, Puri Jagannath, Vinod Bal

వినోద్ బాలా గారినే ఎందుకు తీసుకున్నారు అంటే నాగార్జున అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమా టైం లో పూరి జగన్నాథ్ అనుష్క కి వినోద బాలా దగ్గరే యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించాడు.అప్పుడే పూరి వినోద్ బాల గొప్పతనాన్ని నాగార్జున కి తెలియజేశాడు… అందుకే నాగార్జున నాగ చైతన్య ని కూడా అతని దగ్గరే జాయిన్ చేసాడు.

 Do You Know Who Taught Acting To Naga Chaitanya, Nagarjuna Anushka Combination,A-TeluguStop.com
Telugu Akash Puri, Anushka, Naga Chaitanya, Nagarjuna, Puri Jagannath, Vinod Bal

అలాగే పూరి జగన్నాథ్ కొడుకు అయిన ఆకాష్ పూరి కి కూడా వినోద్ బాలా నే యాక్టింగ్ నేర్పాడు.అలా వినోద్ బాలా ఇండస్ట్రీ లో లక్కి హ్యాండ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం సినిమాల్లో బాగా రాణిస్తున్నారు అనే చెప్పాలి.వినోద్ బాలా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది కి యాక్టింగ్ నేర్పాడు బేసిక్ గా వినోద్ బాలా కూడా మంచి యాక్టర్ కొన్ని సినిమాల్లో యాక్టింగ్ చేసినప్పటికీ ఆయనకి పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ యాక్టింగ్ నేర్పించే మాస్టర్ గా మాత్రం మంచి పేరు సంపాదించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube