చాలా మందికి ప్రజలు కాలంతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.అలాగే చల్లని నీరు తాగే అలవాటు ఉన్నవారు కూడా అందుకు ఇష్టపడుతూ ఉంటారు.
అయితే చలికాలంలో చల్లని నీరు తాగడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.చలికాలంలో చల్లని మీరు మీ శరీరానికి ఎలాంటి హాని చేస్తుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా గోరువెచ్చని నీటిని త్రాగడం మొదలు పెడతారు.
చల్లని నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, దంత సమస్యలు వస్తాయి.చలికాలంలో చల్లని నీరు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.అన్నిటిలో మొదటిది ఏమిటంటే జలుబు సమస్య వల్ల ఛాతిలో కఫం, తలనొప్పి వంటి సమస్యలు కూడా ప్రారంభమవుతాయి.ముఖ్యంగా వైద్యులు చలికాలంలో చల్లటి నీరు తాగడం మానుకోవాలని చెబుతున్నారు.
చల్లని నీరు మీ గొంతును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.మీకు గొంతు నొప్పి, వాయిస్ కోల్పోవడం వంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందికి గురిచేస్తుంది.
ఇంకా చెప్పాలంటే గుండె పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.చల్లని నీరు జీర్ణ క్రియను ప్రభావితం చేస్తుంది.ఇంకా చెప్పాలంటే అజీర్ణం మల బద్దకం వంటి సమస్యలను కలిగిస్తుంది.చలికాలంలో చల్లని నీరు తాగడం వల్ల మీకు జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా దానివల్ల మీ దంతాలు కూడా దెబ్బతింటాయి.ఇంకా చెప్పాలంటే దంతాలు జలధరించే సమస్యలు కూడా రావచ్చు.
అంతేకాకుండా చల్లని నీరు మీ దంతాలలోని నరాలను బలహీనపరుస్తుంది.ఇంట్లో చెప్పాలంటే చల్లని నీరు కడుపుకు హాని కలిగిస్తుంది.
ఇది జీర్ణక్రియ సమస్యలను కూడా కలిగిస్తుంది.