టెంపర్ సినిమాలో పోసాని పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా..?

ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఎత్తు పళ్లలు చూసాడు.తను చేసిన ఫస్ట్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత వరుసగా ఒక 2,3 సినిమాలు హిట్ అయ్యాక మళ్ళీ కొన్ని సినిమాలు వరసగా ప్లాప్ లు వచ్చాయి మళ్ళీ ఒక హిట్ తర్వాత మళ్లీ వరుసగా ఒక 5,6 ప్లాపులు వచ్చాయి ఇక విసిగిపోయిన ఎన్టీఆర్ పూరి తో టెంపర్ అనే సినిమా చేశాడు.

 R Narayana Murthy Is The First Choice For Posani Murthy Role In Ntr Puri Temper-TeluguStop.com

అయితే ఈ సినిమాలో ఎన్టీయార్ తో పాటు పోటీగా ఉండే క్యారెక్టర్ అయిన మూర్తి పాత్ర కి

పూరి జగన్నాథ్ మొదట ఆర్ నారాయణ మూర్తిని తీసుకుందాం అని చాలా ట్రై చేసినప్పటికీ ఆయన తన సినిమాలో తప్ప వేరే కమర్షియల్ సినిమాలో నటించను అని చెప్పాడట.దాంతో ఆ పాత్ర కోసం పూరి అతనికి బ్లాంక్ చెక్ ఇచ్చినప్పటికీ ఆయన తీసుకోలేదట దాంతో పూరి ఆ పాత్ర కోసం పోసాని గారిని తీసుకున్నారు ఈ పాత్ర చేసిన పోసాని కి విపరీతమైన పేరు వచ్చింది దాంతో పోసాని కూడా నటుడిగా బాగా బిజీ అయిపోయాడు…

 R Narayana Murthy Is The First Choice For Posani Murthy Role In Ntr Puri Temper-TeluguStop.com
Telugu Puri Jagannath, Ntr, Posanikrishna, Yana Murthy, Temper, Tollywood-Movie

అయితే పూరి ఈ పాత్ర నారాయణ మూర్తి కోసమే రాశారు అయిన కూడా తను చెయ్యకపోవడం తో పూరి గారు ఆ పాత్ర లో వేరే వాళ్ళని ఊహించుకొలేక నారాయణ మూర్తి చేయకపోయినా ఆయన మీద ఉన్న ఆ మమకారంతో ఆ పాత్రకి మూర్తి అని ఆయనే పేరు పెట్టాడు…అలా నారాయణ మూర్తి ఒక మంచి క్యారెక్టర్ మిస్ చేసుకున్నాడు.

Telugu Puri Jagannath, Ntr, Posanikrishna, Yana Murthy, Temper, Tollywood-Movie

ఆయన కనక చేసి ఉంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇంకా హైలెట్ అయ్యేవి ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది…ఈ సినిమాతో మొత్తానికి అటు పూరి, ఇటు ఎన్టీయార్ ఇద్దరు కూడా మంచి హిట్టు కొట్టారు…అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీయార్ కి ప్లాప్ అనేది లేకుండా వరుసగా 6 హిట్స్ అందుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube