కాలర్ పక్కకు జరిపి చూపులతో మత్తెక్కిస్తున్న అనసూయ.. వైరల్ పిక్స్?

అందానికే అసూయ పుట్టించే అందం సొంతం చేసుకుంది యాంకర్ అనసూయ. రోజురోజుకు వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది.

 Anchor Anasuya Latest Photoshoot Trending On Social Media Details, Anasuya ,anch-TeluguStop.com

కాస్త ఆలస్యం చేసింది కానీ.ఇండస్ట్రీకి ఇటువంటి అందంతో ముందుగానే అడుగుపెడితే ఈపాటికి మంచి హీరోయిన్ కూడా అయ్యేది.

కానీ యాంకర్ గా అడుగు పెట్టాల్సి వచ్చింది.అయినప్పటికీ కూడా ఈమె ఒక క్రేజ్ అనేది సొంతం చేసుకుంది.

అలా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను తన అందంతో అభిమానులుగా మార్చుకుంది.ఈ వయసులో కూడా చీరలో అయిన, మోడ్రన్ డ్రెస్సులో అయినా ఈమెను ఎవరు దాటలేరు అని చెప్పవచ్చు.

పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ బ్యూటీ ఎనర్జీ మాత్రం ఇంకా యాక్టివ్ గా ఉందని చెప్పవచ్చు.తను చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

తన ఒంపు సొంపులతో అందరినీ తన వైపు మలుపుకుంది అనసూయ.

తొలిసారిగా వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టింది అనసూయ.ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టి అందాలను ఆరబోసి తన డాన్సులతో మతి పోగొట్టిందో అప్పటినుండి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది ఈ బ్యూటీ.ఈ జబర్దస్త్ వేదికలో ఆమె చేసిన డాన్స్ లు మాత్రం వేర లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు.

దాదాపు ఐదు ఆరు సంవత్సరాలకు పైగా జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన అనసూయకు బాగా కలిసి వచ్చింది.

అక్కడి నుండే వెండితెరపై మరోసారి రీఎంట్రీ ఇచ్చింది.

ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో పోషించి మంచి క్రేజీ సంపాదించుకుంది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా అదరగొట్టేసింది.

పలు సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి మరింత సక్సెస్ అందుకుంది.అలా వెండితెరపై కూడా వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.

ఏకంగా పాన్ ఇండియా మూవీ లలోనే అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.ఇక అప్పుడప్పుడు పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా అనసూయకు ఆహ్వానం ఉంటుంది.అలా బాగానే సంపాదించుకుంటూ పోతుంది ఈ బ్యూటీ.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

తన హాట్ హాట్ లుక్ లతో ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షేర్ చేయకుండా మాత్రం ఉండలేదు అనసూయ.కొడుకులు పెద్దవాళ్ళు అయితున్నా కూడా అనసూయ అందం మాత్రం తగ్గట్లేదు.

తాజాగా కొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అందులో కాలర్ ఎగిరేసి తన మెడ అందాలు చూపిస్తూ బాగా రెచ్చిపోయింది.

కంటికి లెన్స్ పెట్టుకొని తన చూపులతో మత్తెక్కించింది.ఆ ఫోటోలను చూసిన తన ఫాన్స్ తన అందాన్ని రకరకాలుగా పొగుడుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube