గతంలో ఫోన్ ట్యాపింగ్ లు జరిగాయి.ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ లు కొత్త కాదు.ఇప్పుడున్న పార్టీకి అధికారం కావాలి.
అధికారం ఉంటే అవినీతి చేస్తారు.అధికార ప్రతిపక్ష పార్టీలు బొమ్మ బొరుసు పార్టీలు.
కుటుంబ రాజకీయాల వలన రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు.వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలి.
పాదయాత్ర పేరుతో గతంలో జగన్ రోడ్లు అరగకొట్టారు.ఇప్పుడు లోకేష్ అరగకొడతున్నారు.
మా పాదయాత్రలు ప్రజల సమస్యలు కోసం,వారి పదయాత్రలు అవినీతి కోసం.జనంతో పొత్తు అంటే లబ్ధిదారులతో పొత్తు.
జనసేనతో పొత్తు పై ఎందుకు అనుమానాలు.టీడీపీ వైసీపీ కుటుంబ పార్టీలు.
జనసేన కాదు.కుటుంబ పార్టీలు పై బీజేపీ కి స్పష్టత ఉంది.