నెక్కొండ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

నెక్కొండ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు వైఎస్ షర్మిల గారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు 9 ఏళ్లుగా కెసిఆర్ చేస్తుంది పచ్చి మోసం డబుల్ బెడ్ రూం అని రాష్ట్రంలో పేదలను మోసం చేశారు కేజీ టూ పీజీ ఉచిత విద్య అని మోసం అసలు రాష్ర్టంలో సర్కార్ బడులు బంద్ పెట్టే స్థాయిలో ఉన్నాయి మూడు ఎకరాల భూమి అని మోసం.పోడు పట్టాలు అని మోసం రుణమాఫీ అని మోసం.

 The Villagers Gave A Warm Welcome To Ys Sharmila At Nekkonda Mandal Center , Ys-TeluguStop.com

తెలంగాణ లో అప్పు లేని రైతు లేడు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు జరిగాయి ఈ 8 ఏళ్లలో ఉద్యోగాలు లేక 100 ల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు బంగారు తెలంగాణ కెసిఆర్ కుటుంభానికి అయిందిఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఅర్.ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారు ప్రజల సమస్యల కోసం కెసిఆర్ బయటకు రాడు కేవలం ఓట్ల కోసం మాత్రమే బయటకు వస్తాడు

ఓట్లు అయితే మళ్ళీ తిరిగి కూడా చూడడు ఈ సారి ఎన్నికలు ఉన్నాయి కెసిఆర్ మళ్ళీ వస్తాడుఆకాశంలో చందమామ అంటాడు కేసీఅర్ సర్కార్ కూలి పోవాలి కేసీఅర్ ఫామ్ హౌజ్ కి పరిమితం కావాలి ప్రజల కష్టాలు చూస్తూ 3500KM పాదయాత్ర చేశ మళ్ళీ వైఎస్సార్ పాలన ప్రతి గడపకు చేరుస్తం వ్యవసాయాన్ని పండుగ చేస్తాం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు మహిళ పేరు మీద కట్టిస్త వైఎస్సార్ ప్రతి పథకానికి జీవం పోస్తాం మొదటి సంతకం భారీగా ఉద్యోగాల మీద పెడతా.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి పెన్షన్ లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube