పాలనపరంగా దూకుడు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం పాలన పరంగా దూకుడు పెంచింది.అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 The Telangana Government Has Increased Aggressiveness In Terms Of Governance-TeluguStop.com

ఈ మేరకు తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయని సమాచారం.ఒకేసారి 15 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

మొన్న ఐపీఎస్ ల బదిలీలు చేసిన ప్రభుత్వం ఇవాళ ఐఏఎస్ ల బదిలీలకు రంగం సిద్ధం చేసింది.అదేవిధంగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే సమర్థులు, అనుకూలంగా ఉండే వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాలు ముగియగానే భారీ ఎత్తున సీనియర్ ఐఏఎస్ లకు స్థానచలనం జరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube