బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఈటల విమర్శలు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారన్నారు.

 Mla Etala's Criticism Of The Brs Government-TeluguStop.com

తాను మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన భవనాలను ఇప్పుడు మంత్రి ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు.తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్, జిల్లా మంత్రికి ఫోన్ చేసినా స్పందన లేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube