భూ దోపిడీ కోసమే విశాఖ రాజధాని.. అచ్చెన్నాయుడు విమర్శలు

విశాఖ రాజధాని ప్రకటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును డైవర్ట్ చేయడానికే రాజధాని డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.

 Capital Of Visakhapatnam Is For Land Exploitation.. Achchennaidu Criticizes-TeluguStop.com

విశాఖ రాజధాని కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు.భూ దోపిడీ కోసమే విశాఖ రాజధాని అంటున్నారని విమర్శించారు.

మూడు రాజధానుల అంశం కోర్టులో ఉండగా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.విశాఖే ఏపీ ఏకైక రాజధానని జగన్ చెప్పడం సరికాదని పేర్కొన్నారు.

కడప ఎంపీకి సీబీఐ పిలుపు వచ్చినప్పటి నుంచి జగన్ కు నిద్ర లేదన్నారు.నిజమైన ముద్దాయిలు జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube