హాట్ గా ఎక్స్పోజ్ చేసిన కేతిక శర్మ.. ఫొటోస్ అలా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్?

ప్రతి ఒక్క హీరోయిన్ గ్లామర్ షో చేయడానికి అస్సలు వేడుకడటం లేదు.చిన్న హీరోయిన్స్ అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

 Ketika Sharma Exposed Hot ,ketika Sharma Hot Photos ,ketika Sharma Photoshoot ,a-TeluguStop.com

ఇక పెద్ద హీరోయిన్స్ కూడా తాము ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లుగా గ్లామర్ షో చేస్తున్నారు.ఇక వాళ్ళు తమ అందాలతో బాగా ఎక్స్పోజ్ చేసి కుర్రాళ్ళను తమ వైపుకు మలుపుకుంటున్నారు.

అందులో ఒకరు కేతిక శర్మ.ఇక ఈ బ్యూటీ కూడా తాజాగా హాట్ ఎక్స్పోజ్ తో రచ్చ చేసింది.

తెలుగు ప్రేక్షకులకు కేతిక శర్మ పరిచయమున్న నటి అని చెప్పాలి.తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.నటన పరంగా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.తన తొలి చూపులోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టకు ముందు 2016లో థగ్ లైఫ్ అనే వీడియోతో సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది.

యూట్యూబ్లో పలు వీడియోలతో సోషల్ మీడియా ప్రియులను మంచి ర్యాపో పెంచుకుంది.

ఇక అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీ కోసం చేసిన ప్రమోషన్ లో ఈ అమ్మడు నటించింది.ఇక రొమాంటిక్ సినిమా సినిమాల్లో నటించగా ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లు అందుకుంది.

ఆ తర్వాత నటించిన లక్ష్య సినిమాతో పూర్తిగా డిజాస్టర్ టాక్ అందుకుంది.

అలా ఇటీవల వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా హీరోయిన్గా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.నిజానికి ఈ సినిమా ప్లాప్ అవ్వగా ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం కొంతవరకు మార్కులు వచ్చాయి.ఇక ఈ బ్యూటీ మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం సోషల్ మీడియా వేదికను ఎంచుకుంది.

ఇక బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూనే ఉంటుంది.నిజానికి కేతిక శర్మ గ్లామర్ లుక్ లో కంటే ట్రెడిషనల్ లుక్ లో బాగా అందంగా కనిపిస్తుంది.

ఇక ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం గ్లామర్ కూడా పరిచయం చేసింది.పైగా తనపై దర్శక నిర్మాతలు దృష్టి పడటం కోసం ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది.తాజాగా మరికొన్ని ఫొటోస్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫోటోలో తాను తన ఎక్స్పోజింగ్ తో కుర్రాళ్ళను ఫిదా చేసింది.

అయితే ఆ ఫోటోలు బ్లర్ గా, చీకట్లో ఫోటో షూట్ చేయించుకున్నట్లుగా ఉండగా ఆ ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ ఫొటోస్ బ్లర్ గా ఉన్నాయి అంటూ.కాస్త వెలుగులో ఫొటోస్ దిగితే బాగుండేది కదా అంటూ సలహాలు ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube