గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య వార్ నడుస్తోంది.ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
కోవిడ్ కారణంగా రిపబ్లిక్ డే వేడుకలు జరపలేమని సర్కార్ లేఖలో పేర్కొంది.ఈ మేరకు రాజ్ భవన్ లోనే వేడుకలు నిర్వహించాలని తెలిపింది.
అయితే గత రెండేళ్లుగా రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే.ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ ఆరోపిస్తుండగా.
గవర్నర్ పరిమితికి మించి వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.







