బీఆర్ఎస్ పాలనలో అవినీతి ఏరులై పారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యహారిస్తోందని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు.బదిలీలపై ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
కనీసం ఉద్యోగులకు డీఏలు, బెనిఫిట్స్ తో పాటు జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.







