నల్లగొండ జిల్లా:- నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి నిత్య జాతీయ గీతాలాపన ద్వితీయ వార్షికోత్సవం.ముఖ్య అతిధి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్న జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్, కమిటీ సభ్యులు.
జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం.దేశభక్తిపై ప్రసంగిస్తున్న ఓ విద్యార్థిని.న్యూసెన్స్ చేసిన పోకిరిలు.పోకిరీలపై అసహనం వ్యక్తం చేసిన జెడి లక్ష్మీనారాయణ.