ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసినట్లు సమాచారం.
అనంతరం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర సర్కార్.అదేవిధంగా ఏపీ సీఐడీ ఏడీజీగా ఎన్.సంజయ్ నియామకం అయ్యారు.కాగా ప్రస్తుతం సంజయ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వహిస్తున్నారు.







