ఆ పని చేసిన యాంకర్ సుమ.. అందుకే కుక్క అరుస్తుందంటూ ట్రోల్స్?

తెలుగు ప్రేక్షకులకు ఎనర్జిటిక్ యాంకర్ సుమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పాలి.

ఎందుకంటే టాలీవుడ్ లో బెస్ట్ యాంకర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

స్టార్ సెలబ్రెటీలకు ఉన్న     క్రేజ్ యాంకర్ సుమకు ఉంది.  తెలుగు తెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో సహాయక పాత్రలలో నటించింది.కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా ఫిదా అవ్వాల్సిందే.

Advertisement

తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.సుమకు ఎవరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో  తెలుసు.

సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

సుమ భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉందని చెప్పవచ్చు.ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన మాటల పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.

ఇక సుమ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.ఇందులో కూడా పలు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసింది.ఇక గత ఏడాది ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.

Advertisement

ఇక ప్రస్తుతం ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఇదంతా పక్కన పెడితే.తన ఇన్స్టావేదికగా  తాజాగా ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తను పనస చెట్టు దగ్గర పనసపండు తెంపినట్లు కనిపించగా ఆ పనసకాయను వీడియో ద్వారా చూపించింది.

  ఇక ఆ సమయంలో అక్కడున్న కుక్క మొరిగినట్లు కూడా కనిపించింది.దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ కాగా తన అభిమానులు ఆ వీడియోకు లైక్స్ కొడుతున్నారు.

మరి కొంతమంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.నీవు ఆ పనసకాయని దొంగలించావు అనుకోని ఆ కుక్క అరుస్తుంది సుమక్క అంటూ సరదాగా కామెంట్లు పెట్టారు.

ఇక ప్రస్తుతం సుమ.సుమ అడ్డా అనే రియాల్టీ షోలో చేసిన సంగతి తెలిసిందే.ఇక ఇందులో సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

తాజా వార్తలు