కెరీర్ మొదట్లో పద్ధతిగా ఉన్న వాళ్లంతా ఇప్పుడు బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు.కాలంతో పాటు అన్ని విషయాలలో మార్పు వచ్చింది కాబట్టి మేము కూడా తాము కూడా మారొద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
గతంలో తమపై ఉన్న మంచి అభిప్రాయాన్ని కూడా ఆ గ్లామర్ షో ల ద్వారా పోగొట్టుకుంటున్నారు.ముఖ్యంగా సెలబ్రిటీలు మాత్రం పరువు తీసే విధంగా తయారవుతున్నారు.
ఇప్పుడు ఇటువంటి పనినే తెలుగు అమ్మాయి యాంకర్ అరియానా కూడా అలాగే తయారవుతుంది.యూట్యూబ్ లలో యాంకర్ గా చేసే అరియానా ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
కెరీర్ మొదట్లో యాంకర్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో అందరికీ పరిచయమైంది.దీంతో ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అందరూ ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం అరియానాకు మంచి రెస్పెక్ట్ ఉండేది.

ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంది.అలాగే తన యాంకర్ జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తుంది.అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తూ ఉంటుంది.
యూట్యూబ్ లో పలు సిరీస్ లో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
అయితే ఈమెకు మరోసారి నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం రాగా ఆ తర్వాత మరీ రెచ్చిపోయింది.ముఖ్యంగా తన డ్రెస్సింగ్ విషయంలో మాత్రం తన స్టైల్ మొత్తం మార్చేసింది.
పైగా మరో బుల్లితెర ఆర్టిస్టు అషు రెడ్డి తో పరిచయం పెరగగా అచ్చం తనలాగే తయారవుతూ రెచ్చిపోతుంది.ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించే అరియానా ఇప్పుడు గ్లామర్ షో చేయటంతో అందరూ తన పై బాగా మండిపడుతున్నారు.
నిజానికి ఒకప్పటి ఫోటోలు, ఇప్పటి ఫోటోలు చూస్తే ఇంతలా ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపోక తప్పదు.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద, నడుము, థైస్ అందాలు చూపిస్తూ బాగా రెచ్చిపోతుంది.
దీంతో తన ఫ్యాన్స్ కూడా ఆమెపై బాగా విమర్శలు చేస్తున్నారు.అంతేకాకుండా తమ వర్గానికి చెందిన వాళ్లు కూడా బాగా ఫైర్ అవుతున్నారు.

తాజాగా తన ఇన్స్టా మరికొన్ని హాట్ ఫోటోలు పంచుకుంది.ఇక అందులో బాగా గ్లామర్ షో చేసినట్లు కనిపించగా కొందరు ఆ ఫోటోలకు ఫిదా అవుతు లైక్స్ కొడుతున్నారు.మరి కొంతమంది బాగా తిట్టిపోస్తున్నారు.ఇక కొందరు విమర్శకులు నువ్వు క్రిస్టియన్ వి అయ్యి ఉండి పరువు తీస్తున్నావు అంటూ కామెంట్లు పెట్టగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ బుల్లితెరపై తన డాన్స్ స్టెప్పులతో బాగా హడావుడి చేస్తుంది.







