తెలంగాణా ఉద్యమ సమయంలో.ప్రస్తుత సీఎం కెసిఆర్.
ఆంధ్రా ప్రజల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆహార వ్యవహారాల దగ్గరి నుంచి.
ఆచార సంప్రదాయాలు వరకు.అన్నిటి పైన కామెంట్లు చేశారు.
పార్టీల నేతల పైనే కాకుండా సామాన్యుల మీద కూడా విమర్శలు చేశారు.అయన విమర్శల స్థాయి.
ఎంకగా తెలంగాణ నుంచి ఆంధ్రా వాళ్ళను తరిమి వేస్తారా అనే దాకా వెళ్ళింది.ఒకానొక దశలో.
కేంద్రం హామీ ఇవ్వాల్సి వచ్చింది. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రా ప్రజల రక్షణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోతే కేంద్రం చూస్తుంది అనే దాకా వెళ్ళింది.
మరి అలాంటి భారీ భారీ మాటలు మాట్లాడిన కెసిఆర్ ఇప్పుడు ఆంధ్రా లో రాజకీయం చేయడానికి పూనుకున్నారు.తన రాజకీయ పార్టీ ను జాతీయ స్థాయిలో తీసుకొని పోయేందుకు.
పార్టీ పేరు మార్చేశారు.ఇక ఏపీ లో పార్టీ అధ్యక్షుడు నీ నియమించి.
పగ్గాలు అప్పగించారు.ఇప్పుడు పార్టీ ను ప్రజల్లోకి తీసుకు పోయేందుకు.
చేరికలు పై ఫోకస్ పెట్టారు.అన్ని పార్టీలు మారి మిగిలి పోయిన నేతలు అయినా సరే.వదలడం లేదు.ఇప్పటికే అలాంటి చాలా మంది నేతల్ని గేలం వేసి పట్టి నట్టు తెలుస్తోంది.
త్వరలో బీ అర్ ఎస్ పార్టీ పెట్ట బోయే భారీ సభలో వాళ్లంతా చేరుతారని తెలుస్తోంది.ఇప్పటికే చాలా మంది తో మంతనాలు ముగిశాయి అని తెలుస్తోంది

ఇక వారందరినీ పార్టీ లోకి తీసుకున్న తర్వాత.ఆంధ్ర ప్రజలకు సీఎం కెసిఆర్ హామీల వర్షం కంటే ముందు క్షమాపణలు చెబుతారని తెలుస్తోంది.రాష్ట్ర సాధన కోసం నాయకులను మాత్రమే తాను విమర్శించి నట్టు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయ బోతున్నారు అని తెలుస్తోంది.
అయితే ఏపీ బీజేపీ ఎంపీ జివీల్ ముందే ఆ డిమాండ్ చేసేశారు.సీఎం కెసిఆర్ క్షమాపణలు చెబితేనే ఏపీ ప్రజలు ఆదరిస్తారు అని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు.
ఇప్పుడు సభ పెట్టీ క్షమాపణలు చెబితే.దాన్ని ఏపీ బీజేపీ తమ వల్లే అని.తెలంగాణ బీజేపీ.ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అని ప్రచారం చేసుకోవచ్చు అని ప్లాన్ చేశారు.
మరి ఇలాంటి టైమ్ లో సీఎం కెసిఆర్ ఏమ్ చేస్తారో చూడాలి.







