చాలావరకు అందం అంటే హీరోయిన్లదే అనుకుంటాం.కానీ హీరోయిన్లే కాకుండా చిన్నచిన్న ఆర్టిస్టులు కూడా అందంగా ఉంటారు.
కానీ చాలా వరకు వాళ్ళు బయటపడరు.ఇక అందంగా ఉన్న కొందరు ఆర్టిస్టులు హీరోయిన్ గా ప్రయత్నించినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు.
ఎందుకంటే వారిలో టాలెంట్ ఉండదు కాబట్టి.హీరోయిన్ అవ్వాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు కదా.టాలెంట్ కూడా ముఖ్యమే కదా.అందుకే కొందరు బుల్లితెర అందగత్తెలు వెండితెరపై అడుగుపెట్టడానికి టాలెంట్ లేకున్నా కూడా తమ అందంతో బుల్లితెరపైనే కొనసాగుతున్నారు.ఇక అందులో ఒకరు జబర్దస్త్ వర్ష అని చెప్పాలి.ప్రస్తుతం బుల్లితెర అందగత్తెలలో జబర్దస్త్ వర్ష ముందు లిస్టులో ఉందని చెప్పాలి.నిజానికి ఈ ముద్దుగుమ్మ తన అందంతోనే బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసింది.తన లేలేత అందాలతో, నడుము వంపులతో కుర్రాళ్ళని సైతం తన వైపుకు మలుపుకుంది.
నిజానికి ఈ బ్యూటీ అందాలను చూస్తే హీరోయిన్ పీస్ అని చెప్పాలి.కానీ దురదృష్టవంశాత్తు చిన్న ఆర్టిస్టుగా మాత్రమే మిగిలిపోయింది.

వర్ష కెరీర్ మొదట్లో సీరియల్స్ లలో నటించింది.ఆ తర్వాత జబర్దస్త్ లో అడుగు లేడీ కమెడియన్ గా అడుగుపెట్టింది.అయితే వర్ష సీరియల్స్ లలో నటించినంత కాలం ఆమె ఎవరికీ పరిచయం లేని ఆర్టిస్ట్ అని చెప్పాలి.కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి ఆమె గురించి తెగ సర్చ్ లు కూడా చేశారు కుర్రాళ్ళు.
అలా జబర్దస్త్ లో మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో జోడిగా ఉంటూ అతనితో స్కిట్ లు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.పైగా అతనితో బాగా క్లోజ్ గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.
ఏకంగా అతనిని ముద్దులు పెట్టుకుంటూ కౌగిలించుకుంటూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని గతంలో చాలా వార్తలు కూడా వినిపించాయి.

ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు అందులో చేసే డాన్స్ స్టెప్పులతో కూడా బాగా ఫిదా చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది వర్ష.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్ లు చేయించుకోగా వాటిని కూడా తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.
ఇక అందులో తను పెట్టుకున్న బొట్టు బిళ్ళ నుండి వేసుకున్న డ్రెస్ వరకు నీలిరంగుతో కనిపించగా తన లేలేత అందాలతో మాత్రం బాగా పిచ్చెక్కించింది అని చెప్పాలి.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి.







