రాధ అంటూ పిల్లితో రచ్చ చేస్తున్న ఆదాశర్మ.. ఏంటా డ్రస్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ ఆదాశర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కేరళకు చెందిన ఈ బ్యూటీ తన అందంతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.

 Adasharma Is Making A Fuss With A Cat Called Radha What Is The Dress Adasharma ,-TeluguStop.com

ఇక తన నటనతో కూడా కొంతవరకు మార్కులు సంపాదించుకుంది.సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది ఈ హాట్ బ్యూటీ.

తొలిసారిగా హిందీ సినిమాతో నటిగా పరిచయమైంది.అలా కెరీర్ మొదట్లో వరుసగా హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ.2014లో హార్ట్ ఎటాక్ సినిమాలో  నితిన్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో హయాతి పాత్రలో తన అందంతో ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.

అంతేకాకుండా ఈ సినిమా తనకు మంచి గుర్తింపు కూడా తెచ్చి పెట్టింది.

కానీ ఆ తర్వాత నటించిన సినిమాలలో అంత సక్సెస్ కాలేకపోయింది.

దీంతో సెకండ్ హీరోయిన్ గా కూడా చేయాల్సి వచ్చింది.ఎప్పటికీ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

తెలుగు, హిందీలోనే కాకుండా కన్నడ, తమిళ భాషలో కూడా నటించింది.ఇక గత ఏడాది మీట్ క్యూట్ అనే సినిమాలో కూడా నటించింది.

ఇక ప్రస్తుతం తెలుగులో కాకుండా ఇతర భాషలలో బాగా బిజీగా ఉంది.

Telugu Adasharma, Fuss Cat, Heart Attack, Nithiin, Radha, Tollywood-Movie

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.చాలా వరకు తన సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులు చూస్తే కాస్త భయంకరంగానే ఉంటాయి.చాలావరకు ఆమె దెయ్యాల లాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.

Telugu Adasharma, Fuss Cat, Heart Attack, Nithiin, Radha, Tollywood-Movie

మూగజీవులతో బాగా సమయం గడుపుతూ ఉంటుంది.ఇక తన డాన్స్ స్టెప్పులతో మాత్రం బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.అలా సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఈమె వేసే డ్రస్సులు కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.ఎందుకంటే తన డ్రెస్సులు అలా ఉంటాయి కాబట్టి.అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అయితే అందులో తన పక్కన క్యాట్ బొమ్మ ఉండగా దాని మెడలో రాధా అని రాసి ఉంది.ఇక పక్కనే ఆదా కాస్త వెరైటీ డ్రెస్ తో కనిపించింది.

దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ అదేం డ్రెస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉండగా.వాటికి సంబంధించిన అప్డేట్లను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.

టాలీవుడ్ లో మాత్రం ఈమెను దర్శకనిర్మాతాలు అస్సలు పట్టించుకోవడం లేదు అని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube