నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీలో వర్గపోరు

నెల్లూ రు జిల్లా వెంకటగిరి వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య వివాదాలు బహిర్గతమైయ్యాయి.

 Venkatagiri Of Nellore District Is A Faction Fight In Ycp-TeluguStop.com

బాలాయపల్లి మండలం మన్నూరులో ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.ఆటల పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

కాగా గత కొంతకాలంగా ఎమ్యెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.అటు ప్రభుత్వ తీరుపై సైతం ఎమ్మెల్యే ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube