ఈమధ్య హీరోయిన్లు గ్లామర్ షో చేయటంలో అస్సలు వెనకట్టడం లేదు.అవకాశాల కోసం పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రెచ్చిపోతున్నారు.
తమ అందాలతో కుర్రాళ్లను తమ వైపుకు మలుపుకుంటున్నారు.ముఖ్యంగా ఒకప్పటి హీరోయిన్లు మాత్రం ఇప్పటి హీరోయిన్లను మించి గ్లామర్ షో చేస్తున్నారు.
కొన్ని కొన్ని సార్లు అందరి హీరోయిన్లు ఒకేలా గ్లామర్ షో చేసినట్లు అనిపిస్తుంది.చాలా వరకు వాళ్ళ లాగా కాపీ కట్ కొట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఒకేలాగా కనిపించినట్లు అనిపించారు. అయితే తాజాగా రాశి ఖన్నా కూడా గ్లామర్ షో చేయగా తను కూడా మరో హీరోయిన్ లా కనిపించింది.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలలో చేసి మంచి పేరు తెచ్చుకుంది.
ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తొలిసారి సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ లో పరిచయమైన రాశి ఖన్నా.
.ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.తొలిసారిగా అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఇక ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా సన్నబడి మరింత అందాన్ని పెంచింది.
ఈ బ్యూటీ సన్నబడ్డాక మాత్రం ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.ఇక బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది. ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో తనకు సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది.
దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ మరోసారి పరిచయం చేసింది.
నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ బాగా గ్లామర్ షో చేస్తుంది.
కానీ ఒకప్పుడు అందుకున్నంత అవకాశాలు మాత్రం అందుకోలేక పోతుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.అందులో గ్రీన్ కలర్ డ్రెస్ లో బాగా ఎక్స్పోజ్ చేసి కనిపించింది.పైగా తన వీపు అందాలతో బాగా రెచ్చగొట్టింది.
తన చూపులతో మతి పోగొట్టింది.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా తన అందాలను చూసి తన అభిమానులు ఫిదా అవుతున్నారు.
అందంగా ఉన్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరి కొంతమంది తనను ఉర్ఫీ జావెద్ లాగా ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఉర్ఫీ జావెద్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె తన అందాలతో ఎంతలా రచ్చ చేస్తుందో చూస్తూనే ఉంటాం.
దీంతో రాశి కూడా అలా రెడీ అవ్వడంతో ఆమెలా పోలుస్తున్నారు.