నిర్మాతలను బ్రతికించండి.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నిర్వహించిన ‘ వాల్తేరు వీరయ్య’ చిత్రం సక్సెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు.

 Long Live The Producers.. Megastar Chiranjeevi's Key Comments-TeluguStop.com

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నిర్మాతలు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుందని చెప్పారు.అదేవిధంగా ఖర్చు నియంత్రణలో ఉండాలన్న ఆయన నిర్మాతలను బతికించండని తెలిపారు.

దర్శకులు బాధ్యతగా సినిమాలు తీయాలని వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube