బ్రేకింగ్: మావోలకు బిగ్ షాక్ .. ఎన్‎కౌంటర్‎లో కేంద్ర కమిటీ సభ్యుడు మృతి..!

మావోయిస్టులకు ఎదురదెబ్బ తగిలింది.మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది.

 Breaking: Big Shock For Maoists .. Central Committee Member Dies In Encounter ..-TeluguStop.com

బీజాపూర్ – తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‎కౌంటర్‎ జరిగింది.గ్రే హౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ కాల్పుల్లో హిడ్మా మృతిచెందినట్లు సమాచారం.అయితే హిడ్మా మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

కాగా హిడ్మా ఆధ్వర్యంలోనే ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు కార్యకలాపాలు సాగుతుంటాయి.పదో తరగతి పూర్తి చేయగానే మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మా గెరిల్లావార్ లో ఆరితేరాడు.

అంతేకాకుండా దండకారణ్యం స్పెషల్ జోన్ లో హిడ్మా యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube