బ్రేకింగ్: సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు సర్కార్ అనుమతులు మంజూరు చేసింది.

 Breaking: Ap Govt Gives Green Signal To Increase Movie Ticket Rates-TeluguStop.com

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు రేట్లు పెరగనున్నాయి.ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 , వీరసింహారెడ్డి సినిమాకు రూ.20 పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.ఈ క్రమంలో పెరిగిన ధరలు పది రోజులపాటు అమలులో ఉండనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube