వైసీపీ మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు.తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆ ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.కేబినెట్ మాత్రమే ఎవరికైనా భూములు ఇవ్వగలదని తెలిపారు.
ప్రజల కోసం అధికార పార్టీనైనా ప్రశ్నిస్తానని మంత్రి ధర్మాన వెల్లడించారు.తనకు ఓటేసిన ప్రజల కోసం కష్టపడి పని చేస్తానని స్పష్టం చేశారు.







