వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలపై హైకోర్టు ప్రశ్నలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇంకో ప్రభుత్వం అయితే హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సిగ్గుతో ఉరేసుకుని చచ్చేది అంటూ విమర్శించారు.ట్వీట్ కు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే హ్యాష్ ట్యాగ్‌ను చంద్రబాబు జోడించారు.