చంద్రబాబు లాంటి బాధ్యత లేని వ్యక్తి ని చూడలేదు...నందిగం సురేష్ వైసీపీ ఎంపీ

చంద్రబాబు లాంటి బాధ్యత లేని వ్యక్తి ని చూడలేదు.సైకో ఇజం తోనే ఎన్టీఆర్ పదవి లాక్కున్నారు.

 Ycp Mp Nandigam Suresh Comments ,ycp Mp Nandigam Suresh ,chandrababu , Ntr,lokes-TeluguStop.com

చంద్రబాబు,లోకేష్ లు సైకోలు.మనుషుల ప్రాణాలకు విలువ ఇవన్ని వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నుంచి బయటకు రాలేరు.చంద్రబాబు మోసాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారు… ఆయన అక్కడ నుంచి బయటకు రాలేరు.

సైకిల్ పోవాలి… నేను కూడా పోవాలి అని చంద్రబాబు చెప్పాలి చంద్రబాబు సైకో కాబట్టి… సైకిల్ గుర్తు చంద్రబాబు ది.ఎనిమిది చనిపోయిన వారిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కావాల్సిన వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి?పదకొండు మంది చనిపోయింది పవన్ కళ్యాణ్ కి కనపడలేదా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube