అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.రాజంపేట మండలం పాలెం సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడ్డారు.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను రాజంపేట ఆస్పత్రికి తరలించారు.
హరేరామ ట్రస్ట్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు తెలుస్తోంది.ఘటన జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.







