ఎమ్మెల్యే ఆనం రామనారెడ్డి వైసిపి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు..

ప్రజలు మాకు అధికారం ఇచ్చి ఐదు ఏళ్ళు పూర్తి కావస్తోంది.అయినా నియోజకవర్గంలో ఇంకా సచివాలయం పనులు పూర్తి చేయలేని దుస్థితిలో ఉన్నాయి సచివాలయాల నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదు నియోజకవర్గంలోని 107 సచివాలయాల్లో 40 సచివాలయాలు ప్రారంభం అయ్యాయి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పలు పత్రికలు కధనాలు రాస్తున్నాయి అవిగాని గాని వస్తే సంవత్సరం లో ఇంటికి వెళ్ళడం ఖాయాం.

 Sensational Comments Of Mla Anam Ramana Reddy On Ycp Govt , Mla Anam Ramana Redd-TeluguStop.com

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube