హైదరాబాద్ మెట్రో ఉగ్యోగుల సమ్మె..!

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు.వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టికెటింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించారని తెలుస్తోంది.

 Hyderabad Metro Workers Strike..!-TeluguStop.com

ఇవాళ సగం సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు.ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే మెట్రోపై ఎఫెక్ట్ పడింది.

సమ్మె ప్రభావంతో మియాపూర్ – ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.ఐదేళ్లుగా తమకు వేతనాలు పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఐదేళ్లుగా రూ.11 వేలు జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రూ.15 వేల నుంచి రూ.118 వేల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube