టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారెవ్వరు ఉండరు.ప్రేక్షకుల నుండి సెలబ్రెటీల వరకు వర్మ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.
ఒకప్పుడు మంచి దర్శకుడుగా మంచి మంచి సినిమాలు చేసి.మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
చాలావరకు యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.చాలా మంది స్టార్ హీరోలు వర్మ సినిమాలో చేసే స్టార్ హీరోలుగా మారారు.
కానీ ఇప్పుడు ఆయన మరో అవతారం ఎత్తాడు.గత కొన్ని రోజుల నుండి వర్మ ప్రతి విషయంలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు.
నిజానికి ఆయన అభిరుచులు మొత్తం మారిపోయాయి.సినిమా విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా వర్మ స్టైల్ మొత్తం మారింది.
ఈ మధ్య ఎక్కువ కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తూ బాగా కాంట్రవర్సిగా మారుతున్నాడు.
అలా తెలుగు ప్రజల నుండి బాగా కౌంటర్లు, ట్రోలింగ్స్ ఎదుర్కొంటాడు.
వర్మ మాత్రం వాటి గురించి అస్సలు పట్టించుకోడు.ఒకవేళ పట్టించుకుంటే మాత్రం ఆయన ఇచ్చే రీ కౌంటర్ బాగా హైలెట్ అవుతుంది.
మరోసారి కూడా అటువంటి ట్రోలింగ్ రాకుండా తన కౌంటర్ తో స్టాప్ చేసేస్తాడు.వర్మ వ్యక్తిగతంగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా వర్మతో బాగా క్లోజ్ గా ఉంటారు.ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వర్మకు బయట చాలా కలర్ ఫుల్ జీవితం ఉంది.
వచ్చిన అమ్మాయిలతో బాగా రొమాన్స్ లు చేస్తూ రెచ్చిపోతుంటాడు.ఇక ఆయన కలర్ ఫుల్ లైఫ్ ని చూసి ఎంతో మంది ఈర్ష పడుతుంటారు.
వర్మ వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోలలో పాల్గొని బాగా రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు.తన బోల్డ్ మాటలతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తాడు.

ఇక ఈయన సోషల్ మీడియాలో ఫుల్ బిజీ గా కనిపిస్తాడు.ట్విట్టర్ వేదికగా, ఇన్ స్టాగ్రామ్ వేదికగా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాడు.సమాజంలో ఏదైనా జరిగినా కూడా వెంటనే తన స్టైల్లో స్పందిస్తాడు.అప్పుడప్పుడు నటీనటులను ఉద్దేశించి కూడా పలు కామెంట్లు చేస్తూ ఉంటాడు.ఎవరు ఏమన్నా కూడా అస్సలు పట్టించుకోడు.తన సినిమా ప్రమోషన్స్ భాగంలో పాల్గొన్నప్పుడు ఆయనకు ఆ సమయంలో జనాల నుండి బోల్డ్ ప్రశ్నలు ఎదురైనా కూడా ఇబ్బంది పడకుండా నేరుగా అందరి ముందు ఓపెన్ గా సమాధానాలు చెబుతుంటాడు.
నిజానికి వర్మ అంటేనే బోల్డ్ అని అర్థం.అయితే కొన్ని కొన్ని సార్లు వర్మ చేసే కామెంట్స్ చాలా తికమకగా అనిపిస్తాయి.
ఇందంతా పక్కన పెడితే తాజాగా ఆయన ఒక ఫోటో షేర్ చేసుకున్నాడు వర్మ.అందులో ఆయన మీద ఒక ఫారన్ అమ్మాయి కూర్చుని ఉండగా ఆ ఫోటో చూసిన వాళ్లంతా తెగ షాక్ అవుతున్నారు.
వామ్మో మీరు ఏ అమ్మాయి నైనా పడేస్తారు వర్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.







