విజయనగరం జిల్లా ఎరుకొండలో నిర్వహించిన కబడ్డీ ఆటలో విషాదం నెలకొంది.ఆట ఆడే సమయంలో అందరూ ఒక్కసారిగా మీద పడటంతో యువకుడు సృహ కోల్పోయాడు.
వెంటనే సదరు యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.కాగా అప్పటికే రమణ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో యువకుడు మృతిచెందడంతో విషాదంగా మారాయి.







