మరో పదేళ్లకు పక్కా ప్రణాళిక తో లెక్కల మాస్టారు సుకుమార్

సాధారణంగా లెక్కల మాస్టారు ఎప్పుడు లెక్కలు సరిగ్గానే వేస్తారు.అదే లెక్కల మాస్టారు సినిమా తీస్తే ఎలా ఉంటుంది సుకుమార్ సినిమా లాగా ఉంటుంది.అయితే సుకుమార్ స్ట్రాటజీ ఓ పట్టాన అర్థం కాదు.2004లో ఆర్య సినిమా ద్వారా తొలిసారిగా దర్శకుడుగా పరిచయమయ్యారు అంతకుముందు రైటర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది ఆర్య సినిమా సక్సెస్ కుమార్ కెరియర్ కూడా ఒక రేంజ్ లోకి తీసుకెళ్లింది.ఆ తర్వాత మూడేళ్ల పాటు ఎదురుచూసి రామ్ తో జగడం అనే సినిమా తీసిన కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కానీ రాజమౌళి లాంటి దర్శకుడు జగడం అంటే అది చచ్చిపోతారు.ఆ లాజిక్ మాత్రం సామాన్య ప్రేక్షకులకి అర్థం కాదు.

 Director Sukumar Planning For Next 10 Years Details, Sukumar, Director Sukumar,-TeluguStop.com

ఇక ఆ తర్వాత ఆర్య 2తో మరోసారి అర్థం కాని గజిబిజిగా ఓ చిత్రాన్ని తీసి ప్రేక్షకులపై వదిలాడు సుకుమార్ ఆ సినిమా పరాజయం పాలు ఇవ్వడంతో నాగచైతన్యతో 100% లవ్ అనే సినిమా తీశాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అటు నాగ చైతన్య కెరియర్ తో పాటు ఇటు సుకుమార్ కెరియర్ కూడా లైన్లో పడింది.

కరెంట్ వెల 11 లో ఓ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే అనే సినిమాను తీశాడు ఈ చిత్రం రొటీన్ ప్రేక్షకులకు అర్థం కాలేదు.క్లాస్ ప్రేక్షకులకు మాత్రం విపరీతంగా నచ్చింది.

Telugu Allu Arjun, Sukumar, Mahesh Babu, Prabhas, Pushpa, Ram Charan, Rangasthal

ఇదంతా కాదు అని చెవిటి క్యారెక్టర్ లో రామ్ చరణ్ ని పరిచయం చేస్తూ రంగస్థలం లాంటి మాస్ ఆడియన్స్ కి సరిపోయే ఒక సినిమా తీసి బ్రహ్మాండం పెద్దలు కొట్టేసాడు.ఆ తర్వాత పుష్ప మొదటి పార్ట్ తీసి ఫ్యాన్ ఇండియా స్థాయి దర్శకుడిగా మారాడు.ఈ దెబ్బతో సుకుమార్ మరో పదేళ్లపాటు బిజీ అయిపోయాడు.ఎందుకంటే ఇప్పుడు పుష్పకి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా మేకింగ్ పూర్తవడానికి, విడుదల అవడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది.

Telugu Allu Arjun, Sukumar, Mahesh Babu, Prabhas, Pushpa, Ram Charan, Rangasthal

ఆ తర్వాత తాను పాన్ వరల్డ్ స్టార్ అయినా ప్రభాస్ కి ఒక సినిమా తీసి పెట్టనున్నాడు.ఈ చిత్రం కూడా ఒక రెండేళ్ల పాటు సాగే అవకాశం ఉంది.దాని తర్వాత రామ్ చరణ్ కి కూడా ఒక సినిమా చేసి పెడతానని మాట ఇచ్చాడట.

అలా ఈ చిత్రం కోసం కూడా ఒక రెండు లేదా మూడు ఏళ్లపాటు సమయం పెట్టాల్సి ఉంది.ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాతో మంచి మాస్ చిత్రం ఇవ్వలేకపోయారని బాధలో ఉన్న సుకుమార్ కి తారక్ మరోసారి అవకాశం ఇచ్చాడు.

ఆ చిత్రం తర్వాత ఆ మహేష్ బాబు కూడా మరొక సినిమా తీసి పెడతాడట.ఇలా ఒక పదేళ్లకు సరిపడా ప్రణాళిక వేసుకున్నాడు సుకుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube