శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మంచేపల్లిలో దారుణం జరిగింది.కట్టుకున్న భర్తను భార్య కర్రతో కొట్టి చంపింది.
భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య నందిని భర్తపై కర్రతో దాడికి పాల్పడటంతో ఆయన మృతిచెందాడు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







