నేడు తెలంగాణ డీజీపీ పదవీ విరమణ..!

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు.ఈ మేరకు తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

 Telangana Dgp Retires Today..!-TeluguStop.com

ఈ సందర్భంగా తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా నియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ మాట్లాడుతూ మహేందర్ రెడ్డితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారన్న ఆయన మహేందర్ రెడ్డి తనకు ఆదర్శమని తెలిపారు.

సాంకేతికతను పోలీస్ శాఖకు జోడించడంలో మహేందర్ రెడ్డి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.ప్రభుత్వం పోలీస్ శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దేశానికే ఆదర్శమని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube