ఇన్‌స్టాగ్రామ్ లో క్రేజ్ ఉన్న టాప్ 10 తెలుగు హీరోలు.. ఎవరెవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు బయట భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడంతో పాటుగా ఇంస్టాగ్రామ్ లో కూడా భారీగా అభిమానులు ఉంటారు.అయితే ఎంతమంది అభిమానులు ఉన్నారో లెక్క చేయడం కష్టం కానీ ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్లలో మాత్రం ఇట్టే చెప్పొచ్చు.

 2022 Rewind Tollywood Heroes Who Got Most Followers In Instagram Allu Arjun Ntr-TeluguStop.com

చాలామంది హీరోలకు ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు.మరి మన టాలీవుడ్ హీరోలలో ఏ హీరోకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు ఇక మనం తెలుసుకుందాం.ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ కి ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 19.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అంతేకాకుండా టాలీవుడ్ లో అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా అల్లు అర్జున్ అని చెప్పవచ్చు.అలాగే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 17.7 మిలియన్ల కంటే ఎక్కువగా ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.ఇక టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 16 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో మూడవ స్థానంలో ఉన్నారు.

అయితే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి ఎక్కువగా అమ్మాయిలె ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు.

Telugu Akhil, Allu Arjun, Ntr, Mahesh Babu, Followers, Prabhas, Ram Charan, Ram

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇంస్టాగ్రామ్ లో 10.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.అయితే సినిమా సినిమాకి తనకున్న ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు రామ్ చరణ్.అలాగే టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి 9.4 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.అదేవిధంగా నాచురల్ స్టార్ నానికి ఇంస్టాగ్రామ్ లో 5.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Telugu Akhil, Allu Arjun, Ntr, Mahesh Babu, Followers, Prabhas, Ram Charan, Ram

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కి ఇంస్టాగ్రామ్ లో 3.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.మెగా హీరో వరుణ్ తేజ్ కి 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి కూడా 2.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.అక్కినేని హీరో అఖిల్ కి కూడా ఇంస్టాగ్రామ్ లో 2.9 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube