రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తొలి బులెటిన్ ను విడుదల చేశారు.
రిషన్ పంత్ కండిషన్ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో ఉన్నారని మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.







